వైయస్ జగన్ గారి రెంటపాళ్ల పర్యటనలో భద్రతని పూర్తిగా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…వైయస్ జగన్ గారి రెంటపాళ్ల పర్యటనలో భద్రతని పూర్తిగా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది

ఈ పర్యటన సందర్భంగా ఓ ప్రైవేట్ వాహనం ఢీకొని చనిపోయిన సింగయ్య మృతిపై పోలీసులకి బదులుగా ఎల్లో మీడియా విచారణ చేస్తున్నట్లు తప్పుడు వార్తలు వండి వారుస్తోంది

వైయస్ జగన్ గారి పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు.. అలానే దుష్ప్రచారం చేస్తున్నారు

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు….