భారత్ న్యూస్ రాజమండ్రి…మార్కాపురం బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదం
బాధితులకు ప్రభుత్వం ఎక్స్రేషియా ప్రటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రిమండలి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
