భారత్ న్యూస్ విశాఖపట్నం..కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 70 శాతానికి పెంచిన కేంద్రం
ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు..
కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ లేఖ
పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇటీవల..
కమర్షియల్ ఎల్పీజీ సరఫరా కోటాను తగ్గించిన కేంద్రం

పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఎల్పీజీ సరఫరా పెంపు..