భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలకు రెడీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాపులుప్పాడ లో 22.19 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలు నిర్మాణానికి ఈ నెల 12న భూమి పూజ
వేర్వేరు సర్వే నంబర్లలో 22.19 గుర్తించి కాగ్నిజెంట్ కు అప్పగించిన ఏపీఐఐసీ
రుషికొండ ఐటీ సెజ్ లోని మహతి బిల్డింగ్ లో తాత్కాలిక క్యాంపస్ నిర్వహణకు సన్నద్ధం
రూ. 1600 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించి 10, 000 వేల మందికి 2029 నాటికి జాబ్ ఇచ్చేలా ప్రణాళికలు
2029 నాటికి విశాఖలో కాగ్నిజెంట్ పూర్తిస్థాయి ఆపరేషన్స్ నిర్వహణకు ప్లాన్
విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు, త్వరలో టీసీఎస్ ఆపరేషన్స్, ఇక కాగ్నిజెంట్ కూడా సన్నద్ధం

దిగ్గజ ఐటీ కంపెనీలు ఆపరేషన్స్ చేపడుతుండటంతో విశాఖలో ఐటీ జోష్