భారత్ న్యూస్ రాజమండ్రి….పిఠాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 15,69,775 (పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డబై ఐదు రూపాయలు) మంజూరు అవ్వగా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులని అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు…
