భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి : అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం. త్వరలోనే జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం తెస్తాం..పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం..సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0.. క్షేత్రస్థాయి పర్యటనలతో జల్జీవన్, స్వమిత్వ పనుల పరిశీలన.. స్వచ్ఛ జలం, గుంతలు లేని రోడ్లు ప్రథమ ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం పవన్
