భారత్ న్యూస్ మంగళగిరి ….అమరావతి :
ఏపిఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం గ్రీన్‌సిగ్నల్
▪️ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు అమనుతి.
▪️ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ నుంచి..ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతులు.
▪️పదోన్నతులకు అమనుతితో ఏపీఎస్ఆర్టీసీ ఈయూ హర్షం.
▪️సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన RTC ఈయూ అధ్యక్షుడు దామోదర్.
