భారత్ న్యూస్ నెల్లూరు..ఏపీలో పాస్టర్లకు క్రిస్మస్ బహుమతి
గౌరవ వేతనం కింద పాస్టర్ల ఖాతాల్లో రూ. 50.10 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత సంవత్సరం డిసెంబర్ నుండి ఈ సంవత్సరం నవంబర్ వరకు 12 నెలలకు గాను, నెలకు రూ.5 వేల చొప్పున 8427 మంది పాస్టర్ల ఖాతాల్లో డబ్బులు జమ
