భారత్ న్యూస్ అనంతపురం…చిత్తూరు మేయర్ మర్డర్ కేస్ పదేళ్ల కిందట జరిగింది
భార్యభర్తలను వారు ఆఫీసు లో వుంటే అతికిరాతకంగా మర్డర్ చేశారు. నిన్న తీర్పు ఇచ్చారు. ఐదుమందికి ఉరిశిక్ష వేశారు. న్యాయం జరగడానికి లేట్ పడుతుంది.. తప్పులు చేసిన వాళ్లు తప్పించుకోలేరు. జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరిరోజు అవుతుంది ఈ భూమ్మీద – సీఎం చంద్రబాబు
