భారత్ న్యూస్ గుంటూరు….చైనా జనాభా చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది
చైనా జనాభా వరుసగా నాలుగో ఏడాది తగ్గింది.
2024–25లో జనాభా సుమారు 33 లక్షల మందితో తగ్గి 140 కోట్లకు చేరింది.
పుట్టిన పిల్లల సంఖ్య చరిత్రలోనే అత్యల్పం.
మరణాల సంఖ్య జననాల కంటే ఎక్కువగా ఉంది.

పెళ్లి-పిల్లల ఖర్చులు పెరగడం, యువతలో ఆసక్తి తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.