స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శిగా లవ్ అగర్వాల్

భారత్ న్యూస్ కర్నూల్….స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శిగా లవ్ అగర్వాల్

📍లవ్ అగర్వాల్, IAS (1996) ప్రస్తుతం రేసిడెంట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు.. వీరు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.

📍ఆయనను ప్రస్తుతం నిర్వహిస్తున్న రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ ఏపీ భవన్ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు.

📍కొత్తగా శ్రీ సౌరభ్ గౌర్, IAS (2002) గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ & E.O. సెక్రటరీ టు గవర్నమెంట్ (కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ & సివిల్ సప్లైస్)

➡️ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీ రేసిడెంట్ కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి.

➡️ఈ ఆదేశాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటాయి.