భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓపీ టైమింగ్స్ మార్పు
తిరుపతి
ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకొని వైద్య సేవలు పొందవచ్చని రుయా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో గతంలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు.

ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా ఇకపై ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు.