భారత్ న్యూస్ గుంటూరు…చంద్రన్న భరోసా
పేద విద్యార్థుల చదువుకు అండగా చంద్రన్న ప్రభుత్వం
📍ఫీజులు, స్కాలర్షిప్ ల కింద ₹1,200 కోట్లు విడుదల
📍BC విద్యార్థుల కోసం రూ. 735 కోట్లు.
📍EWS విద్యార్థుల కోసం రూ. 365 కోట్లు. .

📍మైనారిటీ విద్యార్థుల కోసం రూ. 98 కోట్లు.