7న పోలవరానికి సీఎం చంద్రబాబు.

భారత్ న్యూస్ రాజమండ్రి…7న పోలవరానికి సీఎం చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ నెల 7న పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.
▪️7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
▪️అనంతరం ప్రాజెక్ట్ ను ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలించి,అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
▪️అనంతరం పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నివాసంకు చేరుకోనున్నారు.
▪️సా. 5 గంటలకు విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు …