భారత్ న్యూస్ గుంటూరు…సీఎం చంద్రబాబు చిట్‌చాట్
జగన్ విమర్శలకు అమరావతి సరైన సమాధానం
అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తిస్థాయి కౌంటర్
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు విస్తరిస్తూనే ఉన్నాయి
అమరావతి కూడా ఇదే తరహాలో నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది

చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు