భారత్ న్యూస్ విశాఖపట్నం..చంద్రబాబును రాజమండ్రి జైలులో పెట్టి ఏం పీకావు జగన్: నారా లోకేష్
నువ్వు అరెస్టు చేస్తే మేం భయపడాలా?
నీ కంటే ముందు చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు
వాళ్ల పరిస్థితి ఏంటో సైకో జగన్ ఆలోచించుకోవాలి
ఎర్ర బుక్ లో మూడే కాదు ఇంకా చాలా పేజీలు ఉన్నాయి
ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు

ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
నారా లోకేష్