భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…బెంగళూరు HALను ఏపీకి తరలించాలని చంద్రబాబు కోరారన్న వార్తలపై మహానాడు సభలో స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.
బెంగళూరులో ఉన్న హెచ్ఏఎల్ సంస్థను ఏపీకి తరలించమని నేను కోరలేదు.
ఓ ప్రాంతంలో ఉన్న సంస్థను తరలించమని నేను ఎప్పుడూ కోరను.. నా చరిత్రలో ఇలాంటిది లేదు..

వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను తరలించమని కోరి.. చెడ్డ పేరు తెచ్చుకోను.
రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాను.