విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ విజయవాడ…విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

AP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు

కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు

యూనిట్ విద్యుత్ ధర ₹5.19

ప్రస్తుతం తగ్గించి
₹4.90 కు తీసుకువచ్చాం

మార్చి నాటికి
మరో 10 పైసలు తగ్గింపు

మూడేళ్లలో లక్ష్యం
యూనిట్ విద్యుత్ ధరను ₹4కే అందించటం

మరొక పెద్ద నిర్ణయం
2019–24 కాలానికి చెందిన
ట్రూఅప్ ఛార్జీలు ₹4,498 కోట్లు
ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
క్యాబినెట్ ఆమోదం