రాయలసీమకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు

భారత్ న్యూస్ నెల్లూరు..రాయలసీమకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు

తెలంగాణ సీఎం చెబితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేసారు. ఇది రాయలసీమకి మరణశాసనం

ఇది చంద్రబాబు అసలు రూపం

-సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త