భారత్ న్యూస్ నెల్లూరు….కృష్ణ.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి ఆధ్యాత్మిక శోభాయాత్ర.
కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం వద్ద 200 మంది శిష్య బృందం చే సాగర సంగమం సందర్శన
సాగరుడికి పసుపు , కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించారు.
సాగర సంగమం , కార్తీకమాసం సముద్ర స్నానం విశిష్టతను భక్తులుకు వివరించారు
అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు హంసలదీవి రుక్మిణి సమేత వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు.

ఆలయ విశిష్టతలు, నిర్మాణం, సొరంగ మార్గం లను వివరించిన ఆలయ అర్చకులు