భారత్ న్యూస్ మంగళగిరి…ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం..
ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
సెక్టార్ 56లోని అద్దె ఇంటిలో పేలుడు పదార్థాలు గుర్తింపు
లక్నోకు చెందిన డాక్టర్ షాహీనా షాహిద్ ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు..
