పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో కేంద్రం అలర్ట్

భారత్ న్యూస్ విశాఖపట్నం..పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో కేంద్రం అలర్ట్

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ లేఖ

త్వరలో భారత్‌లోనూ హింసాత్మక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక

ఇరాన్‌కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాడికల్ ప్రచారకులను గుర్తించాలన్న కేంద్రం