AP ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) .

భారత్ న్యూస్ గుంటూరు.Ammiraju Udaya Shankar.sharma News Editor……AP ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) .

కంపెనీల చట్టం, 2013 ప్రకారం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థగా ఏర్పాటు.

GO జారీ చేసిన ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని…