భారత్ న్యూస్ అనంతపురం..రేషన్ కార్డుదారులకు పండగే!
ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం పంపిణీ!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏప్రిల్ నుంచి జూన్ వరకు రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త!
ఎందుకు ఇస్తున్నారు?
గోదాముల్లో నిల్వలు పెరగడం, కొత్త పంటకు చోటు కల్పించడం కోసం.
ఎప్పటి నుంచి?
ఏప్రిల్ 1, 2026 నుంచి పంపిణీ మొదలు.

వేలిముద్ర ఎన్నిసార్లు?
ఒక్కసారే వేలిముద్ర వేస్తే మూడు నెలల బియ్యం!