కాశీబుగ్గ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న బాధిస్తోంది

భారత్ న్యూస్ రాజమండ్రి…కాశీబుగ్గ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న బాధిస్తోంది

తిరుమ‌ల‌, సింహాచ‌లం ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ పున‌రావృతం కావ‌డం దిగ్భ్రాంతి కలిగిస్తోంది

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి