.Big Breking : పేర్ని నానిపై కేసు నమోదు

భారత్ న్యూస్ నెల్లూరు..Big Breking : పేర్ని నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. గత రెండు రోజుల క్రితం నూజివీడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని నాని CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఇనగుదురు PSలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పేర్ని నానిపై 196(1), 353(2), 351(2), 352 of BNS కింద పోలీసులు కేసు నమోదు చేశారు.