ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు

ఈరోజు ఉదయం నుంచి డెలివరీ ఓటీపీ మెసేజ్‌లు రాకపోవడంతో తిరుపతిలో ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద కస్టమర్లు ఆగ్రహం