ప్రజారాజధాని అమరావతిలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా E–3 రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

భారత్ న్యూస్ గుంటూరు….ప్రజారాజధాని అమరావతిలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా E–3 రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దొండపాడు–ఉండవల్లి మధ్య 21.35 కి.మీ పొడవుతో రూపొందుతున్న ఈ రోడ్డు, కరకట్ట రోడ్డుతో అనుసంధానమై అమరావతికి మెరుగైన కనెక్టివిటీని అందించనుంది.