భారత్ న్యూస్ అనంతపురం…వైఎస్ఆర్ జిల్లా…
కడప నగరంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,క్యాన్సర్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ ను సందర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు..
పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు…
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో నిర్మించిన భవనాలు సౌకర్యాలను పరిశీలించిన నాయకులు..
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన వైఎస్ జగన్..
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ కూర్చొం
