భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు వీరే…. కొత్త మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో తెరపైకి వచ్చిన పేర్లు
- పల్లా శ్రీనివాసరావు – గాజువాక
- గౌతు శిరీష – పలాస
- మద్దిపాటి వెంకటరాజు – గోపాలపురం
- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి – కోవూరు
- కొణతాల రామకృష్ణ – అనకాపల్లి

కొంచెం అటు ఇటూ మార్పులతో లోకేశ్ టీమ్ తోనే కొత్త కేబినెట్ కూర్పు.