ఈ రోజు ఉదయం11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం

భారత్ న్యూస్ రాజమండ్రి….ఈ రోజు ఉదయం11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి :

ఈ రోజు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం.. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ.

అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లపై చర్చ.. హెచ్‌వోడీ 4 టవర్ల టెండర్లకు ఆమోదంపై చర్చ.

అమరావతి రెండోదశలో 44 వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చ.. అమరావతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం.

నిర్మాణానికి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్.. 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణం.

వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదంపై చర్చ.. తల్లికి వందనం నిధుల విడుదలపై చర్చ.

కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ.