ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..

భారత్ న్యూస్ గుంటూరు…ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..

ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌కు మంత్రివర్గం ఆమోదం

జలవనరులశాఖ పనులకు ఆమోదం తెలిపిన క్యాబినెట్

ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం

కారవాన్‌ పర్యాటకానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

అమృత్‌ 2.0 పథకం పనులకు మంత్రివర్గం ఆమోదం.

అమరావతిలో పనుల కోసం ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం

పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం

‘కుష్టు వ్యాధి’ పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం

విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం తెలిపిన క్యాబినెట్‌

కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం