ఈ నెల 19న క్యాబినెట్ భేటీ

భారత్ న్యూస్ అమరావతి..

అమరావతి :

ఏపీలో ఈ నెల 19న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే అమరావతి నిర్మాణ పనులు,నదులఅనుసంధానం, బనకచర్ల ప్రాజెక్ట్, పరిశ్రమలు/ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళలకు ఫ్రీ బస్ స్కీం అమలు, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.