భారత్ న్యూస్ విశాఖపట్నం..క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం.
ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యం. 5 వేల మంది నిపుణులు, స్టార్టప్లు రాష్ట్రానికి వస్తాయని అంచనా.
WhatsApp us