భారత్ న్యూస్ ఢిల్లీ…..సుప్రీంకోర్టులో ఢిల్లీ వీధి కుక్కల కేసు విచారణ..
📍వీధి కుక్కలను తొలగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ
తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని ఆగస్టు 11న తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం

తీర్పును విమర్శించే డాగ్ లవర్స్ అఫిడవిట్ ఫైల్ చేయాలన్న సుప్రీంకోర్టు