మహిళల ఉచిత ప్రయాణానికి సిద్ధమవుతున్న బస్సులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..మహిళల ఉచిత ప్రయాణానికి సిద్ధమవుతున్న బస్సులు

ఆంధ్రప్రదేశ్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15న ప్రారంభమయ్యే ఈ పథకానికి అనుగుణంగా మహిళా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కడప ఆర్టీసీ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు సంబంధించి జోనల్ వర్క్ షాపులో తొలుత 150 బస్సులకు మార్పులు చేస్తున్నారు. బస్సు మధ్యలో తలుపు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహిళలు కూర్చునే సీట్లు పసుపు రంగు వేస్తున్నారు….