భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి:
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరు ఖరారు..
పథకానికి ‘ స్త్రీ శక్తి ‘ అని పేరు పెట్టిన ప్రభుత్వం..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీ చేసే టికెట్లపై ” స్త్రీ శక్తి ” అని ముద్రణ..

ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీ శక్తి పథకం