భారత్ న్యూస్ రాజమండ్రి..మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
పల్నాడు జిల్లా, రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.