నీళ్ల కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

భారత్ న్యూస్ రాజమండ్రి….నీళ్ల కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి బోటు వద్ద దుర్గ భవాని కాలనీ కి చెందిన మహిళలు త్రాగునీరు కోసం రోడ్డెక్కారు

త్రాగునీరు కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న కానీ , నీరు ఇవ్వటంలేదంటూ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపిన దుర్గాభవాని కాలనీ వాసులు….

ట్యాంకర్లు వస్తే డబ్బులు తీసుకుంటున్నారని మా గోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే కాలనీకి రోడ్డు వేయమని చెప్పిన పట్టించుకోవట్లేదని తెలిపారు

దీంతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు….

త్రాగునీరు ఇచ్చేవరకు ఎన్నిసార్లు అయినా ధర్నాలు చేస్తామని హెచ్చరించిన కాలనీ వాసులు…