భారత్ న్యూస్ విశాఖపట్నం..BSF హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025లో 1121 ఖాళీలు ఉన్నాయి.
వీటిలో 910 రేడియో ఆపరేటర్లు, 211 రేడియో మెకానిక్స్ పోస్టులు ఉన్నాయి.
12వ తరగతి (PCM) లేదా ITI పూర్తి చేసి ఉండాలి.
ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక రాత పరీక్ష, PET, PST, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

పూర్తి వివరాలు👉 bsf.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.