ఉధృతంగా గోదావరి.. పాపికొండలు విహార యాత్రకు బ్రేక్..

భారత్ న్యూస్ రాజమండ్రి….ఉధృతంగా గోదావరి.. పాపికొండలు విహార యాత్రకు బ్రేక్..

అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

దీంతో పాపికొండలు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు