దూరపు కొండలు నులుపనే సామెత గుర్తుంది కదాండి.కేరళలో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని తెగ చెప్పుకుంటాము.మరి ఈ బోటు షికారు చూడండి మన కోనసీమ ఆత్రేయపురం

భారత్ న్యూస్ రాజమండ్రి…దూరపు కొండలు నులుపనే సామెత గుర్తుంది కదాండి.కేరళలో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని తెగ చెప్పుకుంటాము.మరి ఈ బోటు షికారు చూడండి మన కోనసీమ ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలలో… ఇలాంటివి చూడాలంటే ఈరోజే చివరు రోజు అక్కడ. ఓ పాలు అ ఏపుకు ఎల్లండి మరి అయ్.