AIని గుడ్డిగా నమ్మకండి’

భారత్ న్యూస్ విజయవాడ…AIని గుడ్డిగా నమ్మకండి’

కృత్రిమ మేధ (AI) చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దని వినియోగదారులను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఏఐ పెట్టుబడులపై అప్రమత్తంగా ఉండాలని, ఈ బుడగా పేలితే, ప్రభావం పడకుండా ఎవరూ ఉండరని కంపెనీలకు సూచించారు. ఏఐ మోడళ్లలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉందని.. అందువల్ల వినియోగదారులు ఇతర టూల్స్ కూడా వినియోగిస్తూ, సమతుల్యత పాటించాలని కోరారు