కొత్త రైల్వే మంత్రిగా బీహార్ సీఎం నితీష్ కుమార్..

భారత్ న్యూస్ అనంతపురం..కొత్త రైల్వే మంత్రిగా బీహార్ సీఎం నితీష్ కుమార్..

ప‌దోసారి సీఎంగా కొన‌సాగుతున్న నితీష్… కాసేప‌ట్లో రాజ్య‌స‌భ ఎంపీగా నామినేష‌న్

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి సీఎం ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించనున్న నితీష్…

బీహార్ సీఎం పీఠంగా బీజేపీ నేత‌…

రాజ్య‌స‌భకు ఎన్నిక కాగానే… కేంద్ర‌మంత్రి వ‌ర్గంలోకి నితీష్ కుమార్