తాడేప‌ల్లిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్

తాడేప‌ల్లిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

త‌న కుటుంబ స‌న్నిహితుడు విక్ర‌మార్క‌కు సాదర స్వాగతం పలికిన @ysjagan

త‌న కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జ‌గ‌న్‌కు అందించిన @Bhatti_Mallu