భారత్ న్యూస్ విజయవాడ…పోలీస్ శాఖను మూసేయడం బెటర్: హైకోర్టు అసంతృప్తి

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్లో రాజీ రికార్డుల సీజ్కు HC SEP 19న ఆదేశాలిచ్చింది.
CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.
