భారత్ న్యూస్ విజయవాడ…గుడివాడ అవనిగడ్డ దేవస్థానాల ఈవో యార్లగడ్డ వాసుకి ఉత్తమ సేవా పురస్కారం కృష్ణా జిల్లా కలెక్టర్. గారురాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మరియు కృష్ణ జిల్లా ఎస్పీ గారు చేతుల మీదుగా…………… కృష్ణాజిల్లా గుడివాడ శ్రీ వీరాంజనేయ మరియు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అవనిగడ్డ గ్రూప్ దేవస్థానంలో పనిచేయుచున్న ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యార్లగడ్డ శ్రీనివాసరావు ( వాసు) దేవాలయాలు విశేష అభివృద్ధి చేసింది గాను ఆగస్టు 15 సందర్భంగా ఈరోజు కృష్ణాజిల్లా కలెక్టర్ గారు చేతుల మీదగా ఉత్తమ సేవ పురస్కార అవార్డు తీసుకున్న ఈవో యార్లగడ్డ వాసు
