భారత్ న్యూస్ మంగళగిరి ..ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి
ఈరోజు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్
రేపు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు