బనకచర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…బనకచర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.

రాజకీయ లబ్ధికోసమే నీటి వివాదాలు. మిగులు జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం చెబుతున్నారు. కాళేశ్వరం కట్టేముందు అనుమతులున్నాయా. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్ట్ కడితే.. ఎగువ రాష్ట్రానికి అభ్యంతరమేంటి : మంత్రి నారా లోకేష్‌