నేడు జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

నేడు జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.

సింగయ్య మృతి కేసులో జగన్‌ క్వాష్‌ పిటిషన్‌తో పాటు అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు.

జగన్‌పై చర్యలు తీసుకోవద్దని కోరిన న్యాయవాదులు.

ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వని ఏపీ హైకోర్టు.